జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 వ ఆరాధన మహోత్సవాలు

  జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 వ ఆరాధన మహోత్సవాలు   హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :   జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332 వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బుధ‌వారం ట్యాంక్‌బండ్ పై గ‌ల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవ కమిటీ చైర్మన్ అట్లూరి రవీంద్రచారి, కరుణశ్రీ దంపతుల ఆధ్వర్యంలో జరిగింది. అట్లూరి రవీంద్ర చారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం నాయకులు పెద్దోజు రవీంద్రాచారి ఆరాధన ఉత్సవాలలో పాల్గొని బ్రహ్మం...