బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జగదీష్ నియామ‌కం

సికింద్రాబాద్, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :    భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుడిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్‌కు చెందిన కె.జగదీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జగదీష్‌కు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ నియామకప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా జగదీష్ మాట్లాడుతూ... సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా ప‌రిధిలో బిజెపి బ‌లోపేతం చేస్తామ‌న్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిజెపి అభ్య‌ర్థుల గెలుపు కోసం కృషి చేస్తామ‌న్నారు. త‌న పై న‌మ్మకంతో త‌న‌ను...