సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విచక్షణ జ్ఞానం లేకుండా సైకోగా మారాడు – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, అద్దం న్యూస్ : సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విచక్షణ జ్ఞానం లేకుండా సైకోగా మారాడని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టిడిపి గుండాల చేతిలో లింగమయ్య కుటుంబం హత్యకు గురయ్యారంటూ ఆరోపిస్తూ లింగయ్య కుటుంబాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లిన తీరు చూస్తుంటే, అది పరామర్శించినట్టు లేదు, ఒక విజయోత్సవ యాత్రను తలపిస్తుందని అన్నారు. ఎక్కువ మందితో...