ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కలహాలు రేపే ప్రయత్నం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కలహాలు రేపే ప్రయత్నం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ : రెండు రాష్ట్రాలుగా విడిపోయి, అభివృద్ది పథంలో దూసుకెళ్తున్నసమయంలో తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా సోదర భావముతో సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య తగుదునమ్మా అని కలహాలు రేపే ప్రయత్నం జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నారని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్రవారం...