గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ
దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్టిపీల్లో జేఎండీ మయాంక్ మిట్టల్ తనిఖీలు # గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరా రికార్డులు, ఫ్లో మీటర్ల పరిశీలన # శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని పెంచాలని అధికారులకు ఆదేశం # డిజిటల్ బోర్డుల్లో నీటి నాణ్యతా ప్రమాణాల పరిశీలన హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ సోమవారం దుర్గం చెరువు, ఖాజాగూడ మురుగునీటి శుద్ధి కేంద్రాలను ( ఎస్టిపీలు ) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల...