జమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కమిటీ ఎన్నిక చెల్లదు – సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్
జమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కమిటీ ఎన్నిక చెల్లదు – సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 4, అద్దం న్యూస్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు అయిన జమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కమిటీ ఎన్నిక చెల్లదని ఆ సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ముషీరాబాద్‌లోని జెమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్ మాట్లాడుతూ... జెమిస్తాన్‌పూర్ గౌడ సంఘం ఎన్నికలు చెల్లవని... వారికి ఎన్నికలు...