Jana Nayagan: నిరాశలో విజయ్ ఫ్యాన్స్‌..

Jana Nayagan: నిరాశలో విజయ్ ఫ్యాన్స్‌.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్‌’ (Jana Nayagan). హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్‌ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. కొన్ని...