రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ – జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి

రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ » జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి హైదరాబాద్, మార్చి 1, అద్దం న్యూస్ :   రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బిట్ల రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో యువ‌కుల చేరిక కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన...