రెండు రోజుల్లో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులు ప్రారంభం
రెండు రోజుల్లో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులు ప్రారంభం హైదరాబాద్, సెప్టెంబర్ 09, అద్దం న్యూస్ : మరో రెండు రోజుల్లో రూ. 26 లక్షల జిహెచ్ఎంసి నిధులతో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని ప్రారంభించనున్నట్లు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. కార్పొరేటర్ పావని సూచనల మేరకు మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, కమ్యూనిటీహాల్ కమిటీ...