తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ ఒక దిక్సూచి
తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి జయశంకర్ సార్ – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, ఆగస్టు 6, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ ఒక దిక్సూచి, సిద్ధాంతకర్త అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఉద్యమకారుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ జాతిపిత జయశంకర్ జయంతి కార్యక్రమం జరిగింది. రాంనగర్ చౌరస్తా వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన...