Reliance Jio: ఇండియాకు స్టార్‌లింక్.. మస్క్ స్పేస్ఎక్స్‌తో జియో ఒప్పందం
ఎయిర్‌టెల్ ప్రకటించిన ఒక్క రోజు తర్వాత జియో ప్రకటన అంతరాయాల్లేని నెట్‌వర్క్ కోసం స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌లో పెరుగుతున్న పోటీ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో రెడీ అయింది. ఈ మేరకు స్పేస్ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. స్టార్‌లింక్‌ను భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన ఆమోదం పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది. అదే జరిగితే జియో తన స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తుంది. ప్రతి భారతీయుడికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ చేర్చేందుకు కట్టుబడి...