జ‌ర్న‌లిస్ట్ స్వేచ్ఛ‌కు నివాళులర్పించిన జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జా సంఘాల నేత‌లు

హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ :   కుటుంబ క‌ల‌హాల‌తో త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సీనియర్ జర్నలిస్టు, టీవీ యాంకర్, కవయిత్రి స్వేచ్ఛ అంత్య‌క్రియ‌లు శ‌నివారం జ‌రిగాయి. స్వేచ్ఛ అకాల మ‌ర‌ణం విష‌యం తెలుసుకున్న ప్ర‌జా సంఘాల నాయ‌కులు, ప‌లు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, ప‌లు ప‌త్రిక‌ల సంపాద‌కులు, జ‌ర్న‌లిస్ట్ సంఘాల నాయ‌కులు, అభ్యుద‌య‌వాదులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. హైద‌రాబాద్ పార్శిగుట్ట వ‌ద్ద వైఎస్ఆర్ పార్కు స‌మీపంలో ఉన్న స్వేచ్ఛ ఇంటి వ‌ద్ద విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఈ సంద‌ర్భంగా మాజీ...