జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నారే తప్ప సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం లేదు – రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్, ప్రొఫెసర్ పురుషోత్తం
హైదరాబాద్, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) : మనిషికి ప్రాణవాయువు ఎలాగో... సమాజానికి జర్నలిజం, జర్నలిస్టులు కూడా అలాగే అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐఎఫ్ డబ్ల్యూజే ) 76 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు...