ఐ అండ్ పీఆర్ కమీషనరేట్‌ను ముట్టడించిన జర్నలిస్టులు
ఐ అండ్ పీఆర్ కమీషనరేట్‌ను ముట్టడించిన జర్నలిస్టులు – జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్ వివక్ష విడనాడకపోతే రాష్ట్ర వ్యాపిత ఆందోళన – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హైదరాబాద్, మార్చి 25, అద్దం న్యూస్ : జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ( ఐ అండ్ పీఆర్ ) కమీషనర్ కార్యాలయం ( సమాచార భవన్...