జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య జగిత్యాల, ఆగస్టు 26, అద్దం న్యూస్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘ కాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో...