జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే… భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు – నాలుగో స్థానంలో నోటా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్‌ యాదవ్‌ గెలిపొందారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. బిఆర్ఎస్ అభ్య‌ర్థి క‌నీసం ఒక్క రౌండ్‌లో కూడా అధికార పార్టీకి పోటీ...