తెలంగాణ ఉద్యమంలో పౌరుల హక్కులను కాపాడిన చరిత్ర జస్టీస్ బి.సుభాషణ్ రెడ్డిది
తెలంగాణ ఉద్యమంలో పౌరుల హక్కులను కాపాడిన చరిత్ర జస్టీస్ బి.సుభాషణ్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా, మార్చి 23, అర్థం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో సైతం రాష్ట్రంలోని పౌరుల హక్కులను కాపాడిన చరిత్ర బి.సుభాషణ్ రెడ్డిది అని రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి బి.కార్తీక్, సంఘం సభ్యులు ఆధ్వర్యంలో జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి ఫోటోతో పాటు 1996 నుండి 2020 వరకు పనిచేసిన న్యాయవాదుల సంఘాల...