బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి  నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలను దోచుకుంటున్ననకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలి నకిలీ ఐటీ జాబ్ రాకెట్‌లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి                       ధ‌ర్నాలో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైద‌రాబాద్‌, మే 24, అద్దం న్యూస్ :   నేరపూరిత నమ్మక ద్రోహం చేస్తున్న...