గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్టెన్స్ 2025 అవార్డును అందుకున్న జ్యోష్న తిరునగరి
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : కాచిగూడకు చెందిన తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోష్న ప్రతిష్టాత్మక టాప్–20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్టెన్స్ 2025 అవార్డును అమెరికాలోని వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హెల్ లో అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, వారి సంకల్పం, శక్తీకరణను ప్రోత్సహించే దిశగా 13 వ వార్షిక అమెరికన్ మల్టీ ఎద్నిక్ కమిషన్ ( ఏఎంఈసీ ) కాంగ్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు గౌరవాన్ని...