మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి

మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మా జ్యోతిబా ఫులే జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. శనివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై జ్యోతిబా ఫులే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు....