దళిత వర్గాల విద్య, సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన మహనీయుడు జ్యోతిరావ్ ఫూలే – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ : దళిత వర్గాల విద్య, సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన మహనీయుడు జ్యోతిరావ్ ఫూలే అని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ ఫూలే జయంతి వేడుకలు డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌లు...