బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే  – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అర‌వింద్‌కుమార్ గౌడ్

  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే  – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్  అర‌వింద్‌కుమార్ గౌడ్ హైదరాబాద్, అద్దం న్యూస్ :   బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అర‌వింద్‌కుమార్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలె జయంతి కార్య‌క్ర‌మం జిల్లా పార్టీ కార్యాలయంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి పొలిట్‌బ్యూరో...