కాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడి

  కాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడి ♦ వ్యాపారి ఇంట్లో రెండు కేజీల బంగారం మూడు కోట్లు నగదు చోరీ ♦ దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీ చేసిన పని మనుషులు ♦ నిందితులు నేపాల్ కు చెందిన వ్యక్తులుగా గుర్తింపు ♦ నిందితుల గాలింపు కోసం ఆరు బృందాలు ఏర్పాటు   కాచిగూడ, ఏప్రిల్ 22, ( అద్దం న్యూస్ ) :   నేపాల్ వ్యక్తులు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి బంగారు నగలు, డబ్బుతో పాటు కారును సైతం దోచుకెళ్లిన...