స్వీట్ మెమోరీస్.. Kajal Aggarwal

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామగా పేరు తెచుకున్న అందాల తార కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో వరుస అవ శాలు అందుకుంటూ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడిని పెండ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించింది. ప్ర స్తుతం ఈ అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు కెరీర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ముద్దుగుమ్మ.. ఇప్పుడు రీ ఎంట్రీలో అదరగొడుతుంది. ఇదిలా...