కాలేరు వెంకటేశం సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌

కాచిగూడ, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, సంఘసేవకుడు, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ కాలేరు వెంకటేశం ( 81 ) సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అంబర్‌పేట‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ అన్నారు. అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు కాలేరు రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నెహ్రునగర్ లో ఏర్పాటు చేసిన కాలేరు వెంకటేశం వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేష్‌,...