హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో కాళోజి నారాయ‌ణ‌రావు జ‌యంతి

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో కాళోజి నారాయ‌ణ‌రావు జ‌యంతి హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో కాళోజి నారాయ‌ణ‌రావు జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంధాలయ సంస్థ గ్రంథ పాలకులు ఎల్.చంద్రకళ, బి.ప్రతిభా రెడ్డి, కార్యాలయ సిబ్బంది ఎం.వెంకటేష్ యాదవ్, కె.వెంకటేశ్వర్ రెడ్డి, పివిఎం.కృష్ణారెడ్డి, గ్రంథాలయ ఉద్యోగులు, పాఠకులు...