శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయం కమాన్ ప్రారంభోత్సవం
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్‌టిలోని శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయం అమ్మవారి కమాన్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వమించారు. ఈ సందర్భంగా కమాన్ నిర్మాణ దాత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి...