కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో రాణించిన కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు

కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో రాణించిన కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :      కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు రాణించారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో కరాటే బెల్ట్ పరీక్ష జ‌రిగింది. సెన్సే రాపోలు సుదర్శన్, మాస్టర్ బి.విశ్వనాధం, కోచ్ నవీన్ నాయక్ మార్గదర్శకత్వంలో కామాక్షిపురం ప్లే గ్రౌండ్‌లోని విద్యార్థులు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారన్నారు....