కామారెడ్డి జిల్లాలో సంక్షోభ నివారణలో ఒక మోడల్ జిల్లాగా నిలవాలి – సీఎం రేవంత్‌రెడ్డి

కామారెడ్డి జిల్లాలో సంక్షోభ నివారణలో ఒక మోడల్ జిల్లాగా నిలవాలి – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. వరదల కారణంగా నష్టపోయిన కామారెడ్డి జిల్లాలో తీసుకునే చర్యలు సంక్షోభ నివారణలో ఒక మోడల్ జిల్లాగా నిలవాలని అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో...