Addam News
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:00 am Posted by : Addam News

ఘ‌నంగా కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు

హైద‌రాబాద్‌, జూన్ 11, ( అద్దం న్యూస్ ) :    కందూరి కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జరిగాయి. వాక‌ర్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య పార్కు అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కందూరి కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌లకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై కందూరి కృష్ణ‌ను స‌న్మానించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… కందూరి కృష్ణ చేస్తున్న సేవ‌లు అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌న్నె దామోద‌ర్‌రెడ్డి, నాయ‌కులు శైల‌జ‌, న‌ర్సింహ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png