ఘ‌నంగా కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు హైద‌రాబాద్‌, జూన్ 11, ( అద్దం న్యూస్ ) :    కందూరి కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కందూరి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జరిగాయి. వాక‌ర్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య పార్కు అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కందూరి కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌లకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై కందూరి కృష్ణ‌ను స‌న్మానించి జ‌న్మ‌దిన...