కాన్షీరాం ను ఆదర్శంగా తీసుకోవాలి – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
కాన్షీరాం ను ఆదర్శంగా తీసుకోవాలి – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్, మార్చి 15, అర్థం న్యూస్ : కాన్షీరాం ను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీర స్వామి అధ్యక్షతన కాన్షీరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ...