వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రారంభమైన కార్తీక మాస పవిత్రోత్సవాలు
గాంధీనగర్, నవంబర్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో కార్తీక మాస పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న కార్తీకమాస పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలతో పాటు ఆకాశ దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.కొమ్మాలు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......