12 గంట‌ల పాటు ఎస్‌పిబి, యేసు దాసుల పాట‌ల‌ను పాడిన కాస‌ర్ల సురేష్‌ – వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు న‌మోదు

12 గంట‌ల పాటు ఎస్‌పిబి, యేసు దాసుల పాట‌ల‌ను పాడిన కాస‌ర్ల సురేష్‌  వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు న‌మోదు హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చార్వి ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, గాయ‌కుడు కాస‌ర్ల సురేష్ పేరు న‌మోదు అయింది. ఎస్‌పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, కెజె.యేసుదాసు లు పాడిన పాట‌ల‌ను సురేష్ 12 గంట‌ల పాటు నిర్విరామంగా పాడినందుకుగాను ఆయ‌న‌కు వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చొటు ద‌క్కింది. ఈ నెల 24వ...