KCR :  సిట్ విచార‌ణ‌కు రాలేను – సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్‌

KCR :  సిట్ విచార‌ణ‌కు రాలేను – సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్‌ అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :   ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) అధినేత కేసిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రేపు ( 30 వ తేదీన ) విచార‌ణ చేస్తామ‌ని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సిట్‌కు కెసిఆర్ బ‌దులు ఇచ్చారు. రేపు సిట్‌ విచారణకు రాలేను.. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున అభ్యర్థుల...