కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు.. దొందే – తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి
కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు.. దొందే – తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) : కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు దొందే అని.. బీసీల భవిష్యత్తు కవితమ్మతోనే సాధ్యం అవుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి అన్నారు. ఆదివారం తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆయన కలిశారు. అనంతరం రామకోటి మాట్లాడుతూ... బీసీల విద్య,...