చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ – బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ :   చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘ‌న‌త కేసీఆర్‌దే అని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్శిగుట్ట చౌర‌స్తా వ‌ద్ద దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం జరిగింది. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ అనే...