రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :    తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మాజీ డివిజన్ అధ్యక్షుడు రేషం మల్లేష్  ఆధ్వర్యంలో చీర‌ల పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజ‌రై కేక్ క‌ట్ చేసారు. ఈ సంద‌ర్భంగా పేద మ‌హిళ‌ల‌కు ఉచితంగా చీర‌ల‌ను అంద‌చేశారు. ఈ...