బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో కెసిఆర్ బర్త్ డే వేడుకలు
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో కెసిఆర్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు కల్వగోపి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...