చంద్ర‌బాబు పై కెసిఆర్ విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

చంద్ర‌బాబు పై కెసిఆర్ విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దం » టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    గత పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు అకస్మాత్తుగా నిద్రలేచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై...