కెసిఆర్‌ది రెండు నాల్కల దోరణి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
కెసిఆర్‌ది రెండు నాల్కల దోరణి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ రజితోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని వ్యాఖ్యానించడం కెసిఆర్ రెండు నాల్కల దోరణికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. మంగళవారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... తెలుగుదేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనే...