ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేదాసి మోహన్

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేదాసి మోహన్ ఎన్నిక దళితుల అభివృద్ధికి పాటుపడుతా పదవి రావడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది – కేదాసి మోహన్ స్పష్టం హైద‌రాబాద్‌, జూలై 27, ( అద్దం న్యూస్ ) :   మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామానికి చెందిన దళిత రత్న కేదాసి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల హైదరాబాద్ హబ్సిగూడలో గల ఓ హోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు మేడి...