శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర పై నిఘా పెట్టండి – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్‌

  శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర పై నిఘాపెట్టండి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌కు ఆదేశాలిచ్చిన‌ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్‌ హైదరాబాద్, అద్దం న్యూస్ :   ఈ నెల 12 వ తేదీన‌ జరుగనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసు అధికారులతో డిజి, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సివి.ఆనంద్ మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్ల విషయమై చర్చించి వారికి...