‘కలిసి నడుస్తాం’.. భారత్, రష్యా కీలక నిర్ణయాలు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉగ్రవాదాన్ని నిర్మూలించే పోరాటంలో భారత్, రష్యా (India and Russia) కలిసి ముందుకు సాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin)తో కలిసి హైదరాబాదు హౌస్ సంయుక్త ప్రకటన చేశారు. పహాల్గా మ్ ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆధారిత జైషే మహ్మద్‌కు సంబంధం ఉన్నట్లు తేలినప్పుడు రష్యా భారత్‌కు బలమైన మద్దతు తెలిపిన విషయం మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని...