పాఠశాల విద్యార్థుల భద్రతపై పోలీస్, విద్యాశాఖ‌, ట్రాపిక్ పోలీసుల కీలక సమావేశం

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ :  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాలు,డ్రైవర్లతో కలిసి విద్యార్థుల భద్రతపై ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమీషనర్, డీజీ సివి.ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ దాసరి హరిచందన, జిహెచ్ఎంసి అద‌న‌పు క‌మిష‌న‌ర్ గోపాల్, ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ క‌మిష‌న‌ర్ రమేష్, ఆర్టీసి ఈడి మునిశేఖర్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ డి.మధూకర్ నాయక్, హెచ్‌సిఎస్‌సి సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ రాజశేఖర్ రెడ్డి, డిఈఓ ఆర్.రోహిణి,...