బతికున్నోళ్లను చంపేస్తున్న సర్ – యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ 

హైద‌రాబాద్‌, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) :    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు అవుతున్నాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ఆరోపించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో భోలక్‌పూర్ మాజీ కార్పోరేటర్ వాజిద్ హుస్సేన్, లోకేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షడు రహీమ్, స్థానిక బిఎల్ఎ షేక్ జానీలతో కలిసి అరవింద్ యాదవ్ మాట్లాడారు. సర్ ప్రక్రియ పూర్తి తప్పులతడకగా సాగుతుందని, అసలు...