బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో ప‌తంగుల పంపిణి

బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో ప‌తంగుల పంపిణి హైదరాబాద్, జ‌న‌వ‌రి 14, అద్దం న్యూస్ :  సంక్రాంతి పండుగ నేప‌ధ్యంలో ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం చిన్నారుల‌కు ఉచితంగా ప‌తంగుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై చిన్నారుల‌కు ప‌తంగుల‌ను ఉచితంగా అంద‌చేశారు. ప‌తంగులను ఎగుర‌వేసే స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, చైనా మాంజాను వాడ‌వ‌ద్ద‌ని సూచించారు. ఈ...