ముషీరాబాద్ డిపో నుంచి నైట్ రైడర్ ప్రారంభం
ముషీరాబాద్ డిపో నుంచి నైట్ రైడర్ ( అర్థరాత్రి బస్సు ) సౌకర్యం ప్రారంభం హైదరాబాద్, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి నైట్ రైడర్ పేరిట అర్థరాత్రి సమయంలో ప్రజా రవాణా సౌకర్యాన్ని ప్రారంభించినట్టు డిపో మేనేజర్ జె.విజయ్ తెలిపారు. ఐటి ఉద్యోగులకు సౌకర్యార్థం కోసం ఆర్టీసి సంస్థ ఈ బస్సు రవాణాను ప్రారంభించినట్టు తెలిపారు. ఇందు కోసం రూట్ నంబర్ 222ఎ బస్సును కోఠి నుంచి...