అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోల స్వప్న, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొండల్ ఏకగ్రీవ ఎన్నిక

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోల స్వప్న, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొండల్ ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ :   అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోల స్వప్న, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 7వ మ‌హాస‌భ‌లు ఈ నెల 10, 11 తేదీల్లో బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన‌ ప్ర‌తినిధుల స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర నూత‌న...