త్యాగశీలి, ఆచరణాత్మక రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ – పులిగారి గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఉద్యమ వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గద్దెనెక్కిన త్యాగశీలి, ఆచరణాత్మక రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ రాష్ట్ర పంచాయతిరాజ్ ట్రబ్యునట్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పులిగారి గోవర్థన్‌రెడ్డి హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......